Categories Blog

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ?

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ?

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

అసలు చరకుడు మధుమేహాన్ని ఒక వ్యాధిలానే చెప్పలేదు. శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

ఇంకా చెప్పాలంటే అది నీ శరీరం అదుపు తప్పిందని చెప్పే ఒక డిసార్డర్. ఆయన చెప్పిన సూత్రమేంటంటే మధువును సేవించి గోవులతో పాటు రోజంతా తిరగమన్నాడు.

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

 

దీని ఉద్దేశ్యమేంటంటే తేనె తాగి గోమందతో పాటు తిరిగితే బాడీలోని మూలకణాలన్నీ ఆక్సిడైస్ అయ్యి తిరిగి ఆరోగ్యకరంగా శరీరం రూపొందుతుంది.

ముందు దీని మూలకారణం ఏంటి అనేది చూద్దాం. శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

దీనికి కారణం మనమే ఎందుకంటే పనిని బట్టి తిండిని నిర్దేశించారు.

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ?

 

మన పెద్దలు, అసలు పనే లేకుంటే ఏకభుక్తం, అలతి అలతి పనులుంటే ద్విభుక్తం, మరీ హెవీ వర్క్ అంటే త్రిభుక్తం.శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

ఇన్సులిన్ ఎందుకు ఉత్పత్తి అవ్వదంటే మనం తినే తిండిని ప్రాసెస్ చేయడానికి మన శరీరంలోని సెల్స్ అన్ని పని చేయడానికి సంసిద్ధమవుతాయి.

అప్పుడు మీరు తీసుకున్న ఆహారాన్ని బట్టి అవి ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడతాయి.

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

 

తర్వాత బాడీ స్టాండర్డ్స్ బట్టి షుగర్ లెవెల్స్ మైంటైన్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు శరీరం రోగగ్రస్తమవుతుందో చూద్దాం.

హెవీ ఫుడ్ తీసుకోవడంతో పాటు శరీరానికి కనీస వ్యాయామం లేనప్పుడు శరీరంలో ఉన్న అధిక నిల్వలను మైంటైన్ చేయడం కోసం పాంక్రీయాస్ అధిక ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది.

తద్వారా అధిక హార్మోన్ల అసౌతుల్యం కలిగి షుగర్ లెవెల్స్ అధికమవుతాయి.

అలా శరీరం డస్సిపోయి నిస్తేజమైపోయి రోగగ్రస్థమైపోయి శరీరం లో పార్ట్శ్ డామేజ్ జరిగి శరీరం నాశనమవుతుంది.

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ?

 

ఇది జరగకూడదంటే మధ్యే మార్గంగా భోజనం ఉండాలి. అధిక శరీరంలో చక్కర స్థాయిలు పెంచే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఆకుకూరలు కాయగూరలతో భోజనం ఉండాలి.

తెల్లబియ్యం ఉండకుండా దంపుడుబియ్యం ఒకవేళ అవి సరిపోకుంటే లో గ్లూకోడెమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యం తీసుకోవాలి.

 

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

 

ఎక్కువగా నేలవేము,ఉసిరిక్కాయ,పసుపు, కరివేప ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరం కనీసం శ్రమ వల్ల అలసిపోయి చెమటలు కక్కాలి.

నడక వీలుంటే జాగింగ్ లాంటివి తప్పనిసరి భాగం కావాలి. లీన్ వెజ్ ప్రోటీన్ ఆహారంలో భాగం కావాలి

షుగర్ కంట్రోల్ అవ్వడం తప్పితే ఇంకోటి మార్గం లేదు. టాబ్లెట్స్ వాడుతూ శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచుకోవడం ద్వారా శరీరం కంట్రోల్ ఉంటుంది.

టైప్ 1 డయాబెటిస్ అయితే బీటా సెల్స్ అసలు పాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయవు కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతుంది.

టైప్ 2 డయాబెటిస్ లో ఇలా ఉండదు సరైన ఆహార విహారాలు ద్వారా ఈజీ గా కంట్రోల్ అవుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *