Categories Blog

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు  

 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

హలో ఫ్రెండ్స్ సో ఈరోజు ద ఫ్యామిలీ స్టార్ అర్జున్ దేవరకొండ  , మృనాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది అయితే ఈ సినిమాకి గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాం పెట్ల దర్శకత్వం వహించాడు..

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

సో యాక్చువల్ గా ఈ సినిమా అయితే పరమ రొటీన్ స్టోరీ మన్మధుడు , వరుడు కావలెను, ఈ మధ్యనే ఒకే ఒక హిట్టు కొట్టిన అఖిల్ మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుణ్ తేజ తొలి ప్రేమ ఇలాంటి మూడు నాలుగు సినిమాల స్టోరీలు తీసుకుని ఒక కామన్ మ్యాన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయికి కథనంతా అంటగట్టి తనే ఆ కుటుంబాన్ని నడుపుతున్నట్టుగా తనే ఆ కుటుంబానికి దిక్కైనట్టుగా ఒక చిన్న పాయింట్ పెద్దగా చూపించి సినిమాని ఏదో లాగేద్దామన్నట్టు అనుకున్నారు .

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

కానీ అసలు హీరో ఆ బాధ్యత అంతా ఎందుకు వేసుకున్నాడు ఎందుకు , సినిమాలో అతను క్యారెక్టర్ ఎందుకని ఇంపార్టెంట్ వేరే ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదా కుటుంబ సభ్యుల క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ కాదా!  అన్నది మాత్రం పక్కన పెట్టేసారు సో ఓవరాల్ గా సినిమాలో అసలు ఏంటి మైనస్ లు  ప్లస్ లు ఏంటి అనేవి  మాత్రం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. 

ది ఫ్యామిలీ స్టార్ అసలు కథ ఏంటి?

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన తండ్రి మొహమే చూడకుండా పెరిగిన అలాగే తల్లిని పోగొట్టుకొని గోవర్ధన్ అనే ఒక యువకుడు తన ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నాడు అన్ని సర్దుకుని అన్ని లేకుండా  ఉన్నాయి అని భ్రమలోనే. తాగుబోతు అన్నయ్య భార్యని అంటే తన వదినని తన ఇంకొక చిన్న వదినని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మని ఎలా చూసుకున్నాడు వాళ్ళ మంచి చెడులను ఎలా చూశాడు అంత తన పైన వేసుకుని అందుకున్న వయసులోనే కుటుంబాన్ని తన బాధ్యతగా ఎలా తీసుకున్నారని ఓవరాల్  గా స్టోరీ ఇది. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

కేవలం తన ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్లడానికి నెలకి లక్ష రూపాయలు సంపాదించడానికి ఎంతో తంటాలు పడుతున్న వాడి జీవితంలోకి ఒక అమ్మాయి రావడం, ఇక ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే అద్దెకు దిగడం ఆ ఫ్యామిలీకి ఎంతో దగ్గర అవడం ఆ తర్వాత మెల్లమెల్లిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనెక్ట్ అవ్వడం ఇదంతా చూస్తున్న ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నీ పైన ఏదో ఉంది కాబట్టి మీ ఇంట్లో అద్దెకు దిగి ఇలా మీ వాళ్ళందరిని దగ్గర చేసుకుంటుంది అని అనడం.

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

అలా అనుకుంటున్న టైమ్ లో సడన్ గా హీరోయిన్ కి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పి ఒక ముద్దు పెట్టేసరికి అది నిజమైన ప్రేమే అని నమ్మే ఆ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్న టైంలో ఒక ప్రింటెడ్ బుక్ వస్తుంది గోవర్ధన్ ఫ్యామిలీ స్టార్ట్ ఇంటికి ?

నిజానికి ఆ ప్రింటెడ్ బుక్ ఒక థీసిస్ , ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆ హీరోయిన్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఉంటుంది,  వాళ్ళ పద్ధతి ఆ మధ్య తరగతి ఫ్యామిలీకి ఏం అవసరం ఉంటాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు ఏం చేస్తుంటారు అని రాసిన ఒక రిసెర్చ్.

కానీ ఆ థీసిస్ లో రాసిన పేర్లు సేమ్ హీరో పేరు గోవర్ధన్ అని ఉండడం అలాగే వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ల పేర్లు కూడా సేమ్ ఉండడం వల్ల హీరో హీరోయిన్ ని మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని తన సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి హీరోయిన్ తో గొడవపడి చాలా గట్టిగా కొట్టి ఈ రోజు నుండి నేను మధ్యతరగతి ఫ్యామిలీ కాదు మెటీరియల్స్ ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ మెన్ కూడా కాదు నేను ఏంటో చూపిస్తాను అని వెళ్ళిపోతాడు. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

కట్ చేస్తే తను కాలేజీలో చదువుకున్న రోజులలో తన ఆర్కిటెక్చర్ విధివిధానాలు వచ్చి తన డిగ్రీ అవ్వకముందే జాబ్ ఇస్తానన్న ఒక పెద్ద కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్లి తనకి జాబ్ కావాలని తన ప్రాణం ధారపోసైన తన కంపెనీ కోసం ఏదైనా చేస్తానని కానీ ఒక రెండు సంవత్సరాలు జీతం ఒకేసారి ఇప్పుడే కావాలని అడుగుతాడు.. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

అప్పుడెప్పుడో వచ్చిన భగీరథ సినిమా గుర్తుందిగా ఆ సినిమాలో రవితేజ నాజర్ పోగొట్టుకున్న  సూట్ కేస్ తిరిగి రవితేజ తీసుకొచ్చి నాజర్ ఇచ్చినప్పుడు తనకు ఏదైనా కావాలని అవసరం ఉన్నప్పుడు తనని అడగమని చెప్పినప్పుడు ఎలా అయితే రవితేజ వెళ్లి తనకు 5 లక్షల కావాలని అడుగుతాడు ఆసీన్ మక్కికి మక్కి దింపాడు అని చెప్పొచ్చు

ఇక కట్ చేస్తే ఆ పెద్ద కంపెనీ ఓనర్ హీరో క్యారెక్టర్ అలాగే అప్పుడు జాబ్ ఇస్తానన్నా కూడా వద్దన్నాడు ఇప్పుడు కావాలంటున్నాడు అని ముందు వెనుక ఆలోచించకుండా తను లేకున్నా కూడా తనకి అపాయింట్మెంట్ చెప్తాడు అలా అపాయింట్మెంట్ తీసుకొని ఇక హీరో హీరోయిన్ పైన దండయాత్ర దిగుతాడు. 

ఎవడు ఫ్యామిలీ  స్టార్ ఎవడు కామన్ మ్యాన్  ఎవడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు చూడు ఇప్పటినుండి అని తన రెండు సంవత్సరాల శాలరీ పెట్టి ఒక ఐఫోన్ తర్వాత ఇంట్లో వాళ్లకి బట్టలు నగలు అన్ని తీసుకుంటాడు అలాగే తనకు  కావాల్సిన బైక్ కొంటాడు, ఎంతో ప్రేమగా చూసుకునే తన బామ్మ కి 15 లక్షల విలువైన నగలు కొంటాడు అలా అన్నీ కొని హీరోయిన్ ముందు చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు హీరోయిన్ మాత్రం తనకి ఏదో చెబుదాం అని ట్రై చేస్తూనే  ఉంటుంది. 

ఎంత చెప్పినా హీరో తన మీద అసహ్యంతో అలాగే మధ్యతరగతి కుటుంబం అంటే చాలా చిన్న చూపు చూస్తున్న ఈ జనరేషన్ లో ఈ అమ్మాయి కూడా ఇంతే అనే ఒక అసూయతో అసలు తను చెప్పేది వినిపించుకోడు అలా ఒక ఫైన్ డే హీరో ఆఫీస్ కి వెళ్లి మళ్లీ హీరోయిన్ కి వీడియో కాల్ చేసి తను  పని చేస్తున్న 

కంపెనీ కూడా చూపిస్తాడు తౌసండ్ స్క్వేర్ ఫీట్ కాదు 10,000 స్క్వేర్ ఫీట్ అందులో ఉన్న ఆఫీస్ లో పనిచేస్తున్నాను నా రేంజ్ ఇప్పుడు మారిపోయింది చూసుకో అనే తనకి బిల్డ్అప్ ఇచ్చి మై ఫూట్  అని ఫోన్ పెట్టేస్తాడు.. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

ఆహా నా సామి రంగ సినిమా రొటీన్ అయినా కూడా సీన్లు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి విజయ్ దేవరకొండ అలాగే మృణాల్  ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు అని అనుకునే లోపే మన పెట్ల పరుశురాం అన్నయ్య పెద్ద పెంట చేసేశాడు.

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

కట్ చేస్తే ఆ కంపెనీ నుండి అమెరికాకి ఒక వర్క్ ప్రాజెక్ట్ పైన ఒక టీం వెళ్లాల్సి వస్తుంది ఇక తన బాస్ కాల్ చేసి హీరోని ఆఫీస్కి రమ్మంటాడు అక్కడికి వెళ్లిన హీరో అక్కడ ఆ సీన్ చూసి షాక్ అవుతాడు తను నా గురించి ఏదైనా చెడుగా చెబుతుందా,  లేదా ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్న టైమ్ లో , అప్పుడు తన బాస్ హీరోయిన్ ని హీరోకి పరిచయం చేస్తాడు. 

తను ఇందు ఎవరో కాదు నా కూతురు అండ్ వన్ అండ్ ఓన్లీ సిఈఓ ఆఫీస్ కంపెనీ అని ఇదంతా మనం ఎన్నో సినిమాల్లో పాత చింతకాయ పచ్చడిలా చూసాం మళ్ళీ కొత్త చింతకాయ పచ్చడి అనుకొని సరిపెట్టుకోవాల్సిందే!

ఇక మన ద ఫ్యామిలీ స్టార్ ఫ్యూసులు ఎగిరిపోతాయి , ఇక అక్కడినుండి తనకే కాదు మనకు కూడా ఫీజులు ఎగిరిపోతాయి ఎందుకంటే టికెట్ పెట్టుకుని మళ్ళీ ఒక మన్మధుడు వరుడు కావలెను అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చూడడానికి గేటుకు వచ్చాం కాబట్టి మన ఫీజులు కూడా పోయినట్టు అంటే మన టికెట్ డబ్బులు కూడా పోయినట్టే అని నా ఉద్దేశం. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

సెకండాఫ్ ఎలా ఉంది?

ఇక సెకండ్ హాఫ్ లో మనం మళ్ళీ ఇంకొకసారి మన్మధుడు సినిమా శివరాత్రికి శివ జాగారం చేసుకుంటూ చూస్తున్నామని మనకు ముందు తెలిసిపోతుంది అక్కడ జరిగే సంఘటనలు గాని సీన్లు కానీ ప్రతి ఒక్కటి మోస్ట్ ఎసిబిల్ బ్యాచిలర్ మన్మధుడు తొలిప్రేమ,  తొలిప్రేమంటే పవన్ కళ్యాణ్ ది కాదు అలాగే వరుణ్ తేజ్ తొలిప్రేమ నాగ శౌర్య వరుడు కావలెను ఇలాంటి సినిమాల్లో చూసిన పరమ రొటీన్ సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి దాంట్లో మళ్ళీ కొన్ని సినిమాల్లో రిపీట్ అయిన వెన్నెల  కిషోర్ కూడా రిపీట్ అవుతాడు.. 

ఇక అక్కడ అమెరికాలో ఆ ప్రాజెక్టు అంత పూర్తయిన తర్వాత ఆ క్రెడిట్ అంతా తనకు దక్కకుండా తన కూతురైన ఎందుకు తన ఫాదర్ ఇవ్వడం అంటే తనకు జాబ్ ఇచ్చిన ఓనర్ ఇవ్వడం తనకు ఏమాత్రం ఇబ్బంది లేదు అన్నట్టుగా హీరో ఫీల్ అవ్వడం అది చూసి హీరోయిన్ గొప్ప మనసున్న మనిషి అని ఫీల్ అవ్వడం ఆక్ ఈజ్  పాక్, పాక్  ఈజ్  అక్ అన్నట్టుగా ఉంది. 

అమెరికాకు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు తగిలిన ఒక ఆంటీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతున్నప్పుడు వెనక నుండి వింటున్న హీరోయిన్ హీరో ఇలా మధ్యతరగతి వాళ్ళమైన మా మీద తీసి థీసిస్ రాశి డాక్టర్ పొందాలి అనుకున్న వాళ్లకంటే దుర్మార్గులు ఇంకొకరు ఉండరని హీరోయిన్ కి నాకు ఇంత  అన్యాయం చేసినందుకు ఏ కాలు చేతులు పడిపోయినవాదో , నడుం పడిపోయిన వాడు దొరుకుతాడు అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది ఇది అక్కడి నుండి తనకి దూరం అవడానికి ట్రై చేస్తుంది తనతో చాలా దూరంగా ఉంటుంది తర్వాత ఇండియా వచ్చేస్తారు.. 

ఇక అమెరికాలో అనుకున్న ప్రాజెక్ట్ చాలా సక్సెస్ గా సక్సెస్ అయినందుకు  తన కంపెనీ నుండి తనకు 10 కోట్ల రూపాయలు గిఫ్ట్ గా వచ్చాయి అని ఫోన్ ద్వారా తెలుసుకున్న హీరో థాంక్స్ చెప్పడానికి ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ హీరోయిన్ తండ్రి ఎవరో కాదు జగపతిబాబు ఆ కంపెనీ ఓనర్. 

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుగు

నీ గురించి ఇందు గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు ఇందు తన థీసిస్ లో  ఏం రాసిందో తెలుసా ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ స్టార్ ఆయన నీ గురించి ఎంత గొప్పగా రాసిందో ఎంత గొప్పగా నిన్ను ప్రేమిస్తుందో నీకు తెలుసా అని అడుగుతాడు అది విని షాక్ అయిన హీరో ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా వింటాడు తను డాక్టర్ తీసుకుంటున్నప్పుడు హీరోయిన్ అలియాస్  ఇందు హీరో అయిన గోవర్ధన్ గురించి చాలా గొప్పగా చెప్పి అలాంటి వాళ్లే సమాజానికి వేర్ల లాంటి వాళ్లు వాళ్లకు మనం గట్టి పునాది వేసే సపోర్ట్ ఇవ్వాలి అని చెబుతుంది. 

ఒక విధంగా చెప్పాలి అంటే తన తండ్రి తో  హీరోకి ఏది కావాలంటే అది ఇప్పించింది అని అర్థం ఇక ఆ నిజం తెలుసుకున్న హీరో వెంటనే ఫోన్ తీసి హీరోయిన్ కి ఫోన్ చేయడానికి సిద్ధమైనప్పుడు హీరోయిన్ తండ్రి తన నెంబర్ కలవద్దని అమెరికా ప్రాజెక్టు కోసం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గొడవపడ్డ అబ్బాయి ఆక్సిడెంట్ అయ్యి కాళ్లు చేతులు లేకుండా మంచానికి పరిమితం అయిపోయాడు అని వాళ్ళ తాత ఒక పెద్ద ఎమ్మెల్యే అండ్ పెద్ద రౌడీ కూడా తన జీవితం ఇలా అవడానికి నీ కూతురే కారణం అని చెప్పి తనని తీసుకెళ్లాడు తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాడు అని చెబుతాడు అంటే వెళ్లి నీ పెళ్ళాన్ని  తెచ్చుకో అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు అని అర్థం. 

పెళ్లవుతున్న ప్లేస్ కి వెళ్ళిన హీరో అక్కడ హీరోయిన్ తో చాలా సేపు వాదించి దాన్ని ఉద్యోగించి ఎలాగోలా తనని ఒప్పించి పెళ్లి చేసుకునేలాగా చేస్తాడు కానీ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే నా మనవడిని ఎవరు చూసుకోవాలి అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వీడు ఇంకొక అన్నయ్య అనుకుంటాను నాతో పంపించు నేను చూసుకుంటాను నీ మనవడిని చూసుకోవడానికి ఈ అమ్మాయి కావాలని లేదు కదా, నేను చూసుకుంటాను మేం చూసుకుంటామని హీరోయిన్ తో కూడా గొర్రె లాగా తల ఆడించి వాడి నోరు మూసేస్తాడు. 

అంత పెద్ద సీఈఓ కంపెనీకి బాసైనా హీరోయిన్ తండ్రి మాత్రం ఈ ఎమ్మెల్యేకి భయపడి తన కూతురు ఎమ్మెల్యేతో పాటు వెళ్లిపోతుంటే ఏం చేయలేక అలాగే కూర్చుంటాడు ఎందుకంటే హీరోయిన్ తండ్రి ఒక ముసలి ఫ్యామిలీ ఇస్తా హీరో మాత్రం ద ఫ్యామిలీ స్టార్ !!!!!

రేటింగ్ మాత్రం 2.75  ఎందుకంటే పాపం మన ఫామిలీస్ కూడా కాస్త బయట తిరగాలి కదా భయ్యా ????

అరరె ఏంటి వీడు డైరక్షన్ , ఫైట్స్, మ్యూజిక్ , సినిమాటోగ్రఫి ద్ధెని గురించి రాయకుండా చెప్పకుండా , డైరెక్ట్ కథ మొత్తం చెప్పేశాడు అని అనుకుంటున్నారా ! 

అసలు పైన చెప్పినవన్ని  సినిమాలో వుంటే కదా భయ్యా మీతో షేర్ చేసుకోవడానికి మ డైరక్షన్ లేదు సంగీతం లేదు ఏం లేదు పాడు , కాదు కాదు ఛీ పాడు .. అందుకే , నేను కూడా  సినిమాలో హీరో చేసినట్టు అమెరికాలో మేల్ వ్యభిచారం చేయాలి అని అమెరికా వెళ్లిపోతున్నా , ఎందుకంటే సినిమా లో హీరో లాగా , నాక్కూడా నెలకు లక్ష రూపాయల జీతం అలాగే మా అన్నయ్య సివిల్స్ లో 3 టైమ్స్ మెయిన్ వరకు వెళ్ళి వచ్చాడు అందుకే !!!!!

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *